మాజీ మంత్రి, విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తన జన్మదినం సందర్భంగా స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు గంటా తెలిపారు. శంషాబాద్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శిక్షలు ఉండాలని అన్నారు.
ఇవీ చదవండి: