ETV Bharat / state

మట్టి గాజుల గణపయ్యకు ముస్లింల ప్రసాదం...

author img

By

Published : Sep 2, 2019, 1:46 PM IST

తుమ్మలగుంటలో 2 లక్షల మట్టిగాజులతో తయారైన బొజ్జ గణపయ్య విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ,తిరుపతి ఎమ్మెల్యే కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లింలు తయారుచేసిన లడ్డూను ప్రసాదంగా సమర్పించారు.

ganapati made by 2 lacks of bangles started the govt. whip in thummalagunta at chittore district

కులమతాలకు అతీతంగా గణనాథుడు విశిష్టపూజలు అందుకుంటున్నాడు. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో 2లక్షల మట్టి గాజులతో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ముస్లింలు తయారు చేసిన లడ్డూను మొదటి ప్రసాదంగా స్వామి వారికి సమర్పించారు. బాల వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఏటా పర్యావరణహితంగా ఉండాలనే సందేశం ఇచ్చేలా ప్రత్యేక గణపతి మూర్తులను ఏర్పాటు చేస్తున్నట్లు చెవిరెడ్డి తెలిపారు.

మట్టిగాజుల బొజ్జ గణపయ్యకు ముస్లింసోదరుల లడ్డు.

ఇదీచూడండి.వినాయక చవితి విశిష్టతలేమిటో...?

Intro:యాంకర్
వినాయకుడి ఆశీస్సులు ప్రజలకు ప్రభుత్వానికి ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆకాంక్షించారు తూర్పు గోదావరి జిల్లా ఈ గన్నవరం నియోజకవర్గం లోని ప్రసిద్ధిగాంచిన అయినవిల్లి సిద్ధి వినాయకుడు ను చవితి సందర్భంగా ఆయన దర్శించుకున్నారు పండితులు ఆయనకు ఆశీర్వచనం పలికారు ఆలయ ఈవో మంత్రి విశ్వరూప్ uku కు స్వామి వారి చిత్రపటాన్ని అందించారు
పినిపే విశ్వరూప్
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

రిపోర్టర్ భగత్ సింగ్8008574229

Body:వినాయక చవితి రాష్ట్ర మంత్రి విశ్వరూప్

Conclusion:సిద్ధి వినాయకుడు ఆలయాన్ని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి విశ్వరూప్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.