- పాకాల గ్రామ సర్పంచి ఫలితంపై ఉత్కంఠ
సురేశ్‌పై ఒక ఓటు తేడాతో సుబ్రహ్మణ్యం విజయం - మేజర్ గ్రామ పంచాయతి చంద్రగిరి సర్పంచు అభ్యర్థిగా గెలుపొందిన రూప.
- పాకాల సర్పంచిగా 1 ఓటు తేడాతో కస్తూరి విజయం
చిత్తూరు జిల్లా : నాలుగోదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు - chithore district latest news
చిత్తూరు జిల్లాలో నాలుగోవిడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.
![చిత్తూరు జిల్లా : నాలుగోదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు fourth face panchayath elections results in chitthore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10718051-738-10718051-1613910661895.jpg?imwidth=3840)
చిత్తూరు జిల్లా : నాలుగోదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు
- పాకాల గ్రామ సర్పంచి ఫలితంపై ఉత్కంఠ
సురేశ్‌పై ఒక ఓటు తేడాతో సుబ్రహ్మణ్యం విజయం - మేజర్ గ్రామ పంచాయతి చంద్రగిరి సర్పంచు అభ్యర్థిగా గెలుపొందిన రూప.
- పాకాల సర్పంచిగా 1 ఓటు తేడాతో కస్తూరి విజయం