ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని చిత్తూరు జిల్లా మదనపల్లెలో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. బకాయిలు వెంటనే చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. చెల్లింపులో జాప్యం జరిగితే ఆందోళన తీవ్రతరం చేస్తామని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లంపల్లి ప్రశాంత్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: