ETV Bharat / state

త్వరలోనే మళ్లీ కాంగ్రెస్​ పార్టీలో చేరుతా: మాజీ ఎంపీ హర్షకుమార్ - చలో మదనపల్లె తాజా అప్ డేట్స్

ప్రత్యేక హోదా తేవడంలో... దళితులకు రక్షణగా నిలవడంలోనూ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్​ పార్టీ మాత్రమే ఈ సమస్యలకు పరిష్కారం చూపించగలదని... అందుకే తాను త్వరలోనే ఆ పార్టీలో చేరుతానని ప్రకటించారు.

ex mp harsha kumar fires on lawyer sravan kumar detention
హర్షకుమార్, మాజీ ఎంపీ
author img

By

Published : Oct 2, 2020, 1:12 PM IST

Updated : Oct 2, 2020, 4:11 PM IST

త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు మాజీ ఎంపీ హర్షకుమార్​ ప్రకటించారు. దేశంలో దళితులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తోందని అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలోని దళితులపై దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై రాష్ట్రపతి లేఖ రాసినప్పటికీ... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, న్యాయస్థానాలన్నా లెక్కలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెస్తామని చెప్పి... ప్రస్తుతం మాట తప్పారని అన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

ఇవీ చదవండి..

చలో మదనపల్లె: తిరుపతిలో ఉద్రిక్తత.. ఎస్సీ సంఘాల నేతల అరెస్టు

Last Updated : Oct 2, 2020, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.