ETV Bharat / state

కర్ణాటక వీధి కళాకారులకు 'ఈనాడు-ఈటీవీ భారత్' సాయం - etv bharat helps to poor people in tirupthi

కర్ణాటక వీధి కళాకారులకు ఈనాడు-ఈటీవీ భారత్ ద్వారా సహాయం అందింది. తిరుపతి తహసీల్దార్‌ వెంకట రమణ 25 కుటుంబాలకు సాయం అందించారు. వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.

etv-bharat-helping-to-poor-people-in-tirupathi

author img

By

Published : Apr 21, 2020, 3:33 PM IST

తిరుపతిలో కర్ణాటకకు చెందిన వీధి కళాకారులకు ఈనాడు-ఈటీవీ భారత్ సాయం చేసింది. వివిధ వేషధారణలతో వీధుల్లో తిరిగి కడుపు నింపుకునే కళాకారులు లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈనాడు వీరి సమస్యను తిరుపతి అర్బన్ తహసీల్దార్ వెంకట రమణ దృష్టికి తీసుకెళ్లింది. తహసీల్దార్ స్పందించి 25 కుటుంబాలకు 10 కేజీల చొప్పున బియ్యం అందజేశారు. వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పైడి వెంకయ్య రెండు కేజీల చొప్పున కూరగాయలను పంపిణీ చేశారు.

ఇవీ చదవండి: కంగారుపడొద్దు.. కనిపెట్టుకుంటూ ఉండండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.