ETV Bharat / state

తిరుమలలో శానిటైజేషన్ టన్నెల్ ఏర్పాటు - తిరుమలలో శానిటైజేషన్ టన్నెల్

శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల కోసం ఆయుర్వేద క్రిమి సంహారక పిచికారి టన్నెల్​ను ఏర్పాటు చేశారు. పొగమంచు రూపంలో ఉద్యోగులపై ద్రావణాన్ని పిచికారి చేస్తోంది.

శానిటైజేషన్ టన్నెల్ ఏర్పాటు
శానిటైజేషన్ టన్నెల్ ఏర్పాటు
author img

By

Published : Apr 16, 2020, 11:38 AM IST

తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఆయుర్వేద క్రిమి సంహారక పిచికారి టన్నెల్​ను ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బంది కోసం ఈ టన్నెల్​ను ప్రారంభించారు. పొగమంచు రూపంలో ఉద్యోగులపై ఈ టన్నెల్​ ద్రావణాన్ని పిచికారి చేస్తోంది.

ఇదీచదవండి

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే హత్యాయత్నం కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.