ETV Bharat / state

దేవాలయ భూముల అన్యాక్రాంతంపై అధికారుల స్పందన - endoment officers

చిత్తూరు జిల్లా గుండ్లూరులోని చెన్నకేశవస్వామి ఆలయ భూములు అన్యాక్రాంతంపై దేవాదాయశాఖ అధికారులు స్పందించారు. అన్యాక్రాంతమైన భూముల సరిహద్దులను గుర్తిస్తున్నారు.

అధికారుల సర్వే
author img

By

Published : Aug 3, 2019, 9:37 AM IST

దేవాలయ భూముల అన్యాక్రాంతంపై అధికారుల స్పందన

చిత్తూరు జిల్లా కలికిరి మండలం గుండ్లూరులోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం భూములు ఆలయ భూముల పరాధీనంలో ఉన్నట్లు స్థానికులు చేసిన ఫిర్యాదుల మేరకు...దేవాదాయ శాఖ అధికారులు స్పందించారు. మదనపల్లి దేవాదాయ శాఖ ఇన్​స్పెక్టర్​ శశికుమార్తో పాటు తిరుపతి కి చెందిన దేవాదాయశాఖ భూపరిరక్షణ విభాగం సర్వేయరు మార్కెండేయ ఆలయ భూములను గుర్తించారు. మూడు శతాబ్దాల కిందట చోళ రాజులు కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించి ఆలయ ధూపదీప నైవేద్యాలకు గాను 100 ఎకరాల మేరకు భూములు కేటాయించారు. కలికిరి మండలంతో పాటు కలకడ, గుర్రంకొండ, కె.విపల్లి మండలాల్లో కూడా ఈ ఆలయానికి మాన్యం భూములు ఉన్నాయి. భూములన్నీ 30 ఏళ్లుగా పరాధీనంలో ఉండటంతో వేలం పాటలు నిర్వహించలేదు. దీంతో ఆలయానికి ఆదాయం లేకుండా పోయింది. మాన్యం భూములు ఆక్రమించుకున్న వారే సాగు చేసుకుంటున్నారు. మరికొందరు మన్యం భూములను కౌలుకు ఇచ్చి ఆదాయం పొందుతున్నారు. ఆలయ భూములను స్వాధీనం చేసుకోవాలని గ్రామస్థులు, భక్తులు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. అధికారులు రంగంలోకి దిగి అన్యాక్రాంతమైన భూముల సరిహద్దులను గుర్తిస్తున్నారు. వారం రోజుల్లో నాలుగు మండలాల్లోని భూములను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి.

చిత్తూరులో ఐటీ కేంద్రాన్ని ప్రారంభించిన పరిశ్రమల మంత్రి

Intro:ap_atp_56_03_car_bolt ha_4 injuried_av_ap10099

Date:3-08-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID:AP10099

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురం సమీపంలో 44వనంబరు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి10.30గంటల సమయంలో అనంతపురం నుంచి మడకశిరకు వెలుతు హుండాయ్ ఐ20కారు అదుపు తప్పి బోల్తా పడింది.. ప్రమాదంలో మడకశిర మండలం అక్కంపల్లికి చెందిన ఐదు గురు కారులో ప్రయాణిస్తున్నారు. ఒక్క డ్రైవర్ తప్ప మిగిలిన వారికి దెబ్బ లు తగిలినాయి. నాగేంద్ర ప్రసాద్ ,చిక్కన్న కు చిన్న గాయాలయ్యాయి. దాదాపీర్ కు బ్యాక్ పైన్.,హనుమంతు కు రిబ్స్ సస్పేక్ట్ గావుంది.క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈసంఘటన పై కియా ఏరియా పోలీసులు కేసునమోదు చేశారు..Body:ap_atp_56_03_car_bolt ha_4 injuried_av_ap10099Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.