ETV Bharat / state

హోరాహోరీగా సాగుతున్న 'ఈనాడు' ఆటల పోటీలు - latest news of eenadu spots

తిరుపతిలోని తారకరామ స్టేడియంలో 'ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటల పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీల్లో క్రీడాకారులు తలపడుతున్నారు. ఖోఖో పైనల్స్​లో తిరుపతి బీఎస్​ఆర్ జూనియర్ కళాశాల జట్టు, ఎస్వీ జూనియర్ కాలేజీ జట్టుపై విజయం సాధించింది.

eenadu sports at thirupti sports legue
ఈనాడు స్పోర్ట్స్ లీగ్​లో హోరాహోరీగా తలపడుతున్న ఆటగాళ్ళు
author img

By

Published : Jan 3, 2020, 11:01 PM IST

హోరాహోరీగా సాగుతున్న 'ఈనాడు' ఆటల పోటీలు

హోరాహోరీగా సాగుతున్న 'ఈనాడు' ఆటల పోటీలు

ఇదీ చూడండి

పాకిస్థాన్ చెరలో ఉన్న ఆంధ్ర జాలర్లు ఈనెల 6న విడుదల !

Intro:రసవత్తరంగా.. ఈనాడు క్రీడా పోటీలు


Body:తిరుపతి తారకరామ స్టేడియం వేదికగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. పోటీలో భాగంగా రెండో రోజు శుక్రవారం బాలుర విభాగంలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ అంశాలలో పోటీలు నిర్వహించారు. పోటీలలో పలు కళాశాలకు చెందిన జట్లు ప్రత్యర్థి జట్లపై హోరాహోరీగా తలపడ్డారు. ఖోఖో ఫైనల్స్ లో తిరుపతి బిఎస్ఆర్ జూనియర్ కళాశాల జట్టు తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాల జట్టుపై విజయం సాధించి చాంపియన్ షిప్ సొంతం చేసుకుంది.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.