ETV Bharat / state

లాక్ డౌన్ ఎఫెక్ట్​:  శ్రీవారి దర్శనం నిలిపివేత పొడిగింపు - తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో లాక్​డౌన్​

తిరుమల శ్రీవారి ఆలయంలో మే 3వరకూ భక్తుల దర్శనాలను నిలిపివేశారు. లాక్‌డౌన్‌ పొడిగించాలన్న కేంద్రం ప్రకటనతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తితిదే ప్రకటించింది.

due to lockdown Thirumala Srinivasa Temple to be closed till May 3

author img

By

Published : Apr 15, 2020, 2:14 AM IST

తిరుమలశ్రీవారి ఆలయంలో మే 3వరకూభక్తుల దర్శనాలను నిలిపివేశారు.లాక్‌డౌన్‌పొడిగించాలన్న కేంద్రంప్రకటనతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుతితిదే ప్రకటించింది.గతంలోఈనెల 14 వరకుశ్రీ‌వారి ఆల‌యంలో దర్శనంనిలిపివేసిన తితిదే...కేంద్రంప్రకటనతో మే 3వతేదీ వ‌ర‌కు పొడిగించింది.ఆగమశాస్త్రంప్రకారం శ్రీవారి ఆలయంలోకైంకర్యాలన్నీ ఏకాంతంగాకొనసాగుతాయని...తితిదేప్రకటించింది.తిరుమలలోవిధులు నిర్వహిస్తున్నసిబ్బందికి వారం రోజులు పాటుషిప్ట్‌ పద్దతిలో పనిచేసేవెసులుబాటు కల్పించింది.అధికారులుకనుమ రహదారులను మూసివేయించారు.స్థానికులు,తితిదేసిబ్బంది మినహా....ఇతరులనుకొండపైకి అనుమతించడం లేదు.

లాక్ డౌన్ ఎఫెక్ట్​: శ్రీవారిదర్శనం నిలిపివేత పొడిగింపు

ఇదీ చదవండి: 'ఆ రెండు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.