మదనపల్లిలోని హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో ధోని జన్మదిన వేడుకలు నిర్వహించారు. భారత క్రికెట్‌కి ధోని అందించిన సేవలు మరువలేమన్నారు. అతను మళ్లీ ఫామ్ అందుకుని భారత జట్టులోకి రావాలని కోరుకుంటున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతిభా వంతులైన యువతకి ధోని రోల్ మోడల్ ఆయ్యారన్నారు.
మదనపల్లిలోని హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు అబూ బకర్ సిద్దిఖ్ నేతృత్వంలో కేక్ కట్ చేసి... యువకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇదీ చదవండి మదనపల్లెలో తెదేపా నేతల ధర్నా