ETV Bharat / state

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - భక్తుల రద్దీ

తిరుమలలో భక్తులరద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలపాటు సమయం పడుతోంది. నిన్నటి శ్రీవారి హుండీ ఆదాయం 3.43కోట్లుగా అధికారలు ప్రకటించారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
author img

By

Published : Aug 23, 2019, 10:36 AM IST

తిరుమలలో శ్రీవారి దర్శనానికి రద్దీ పెరిగింది. 22కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. గురువారం 74వేల 438మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.34వేల584మంది తలనీలాలు సమర్పించారు.

భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం

శ్రీవారి హుండి ఆదాయం భారీగా నమోదైంది. పరకామణి లెక్కల్లో 8.58 కోట్లగా అధికారులు చేర్చారు. బుధవారం భక్తులు సమర్పించిన కానులను పరకామణిలో లెక్కించగా 3.43 కోట్ల రూపాయలు వచ్చింది. 2 సవత్సరాల నుంచి నిల్వ ఉన్న 205 కోట్ల చిల్లర నాణేలలో గురువారం 5.15 కోట్ల నాణేలను బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. దీంతో ఒకేరోజు పరకామణి లెక్కలలో భారీగా హుండీ ఆదాయం చేరింది.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ఇదీ చూడండి

తిరుపతిలో మద్యం దుకాణాలపై నిషేధం.. జీవో విడుదల

Intro:గుంటూరులో మట్టల ఆదివారం వేడుకలు జరిగాయి. ఉదయం ప్రార్ధనాలయాల్లో పూలతో అలంకరించిన మట్టలతో చర్చ్ లు కళకళలాడాయి. సాయంత్రం నగరంపాలెంలోని చర్చ్ వద్ద నుంచి క్రీస్తు సిలువతో ర్యాలీ ప్రారంభమైంది. హిందు కళాశాల సర్కిల్, ప్రకాశంచౌక్, లాడ్జి సెంటర్, కొరిటపడు మీదుగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీ లో క్రీస్తు గీతాలపనలతో ముందుకు సాగింది. పలువురు విశ్వాసకులు క్రీస్తు సిలువను మోశారు.....

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
80085 74897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.