చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అధికారులకు అందిన రహస్య సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు. సిగరెట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని.. అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి మూడు బ్యాగులను స్వాధీనం చేసుకుని...విచారణ నిమిత్తం తిరుపతికి తరలించారు.
రేణిగుంట రైల్వేస్టేషన్లో విదేశీ సిగరెట్లు స్వాధీనం - sigarrates
రేణిగుంట రైల్వే స్టేషన్లో విదేశీ సిగరెట్లను పట్టుకున్నారు. రహస్య సమాచారంతో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు.. సిగరెట్లతో కూడిన మూడు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.
రేణిగుంట రైల్వే స్టేషన్లో విదేశీ సిగరెట్లు స్వాధీనం
చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అధికారులకు అందిన రహస్య సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు. సిగరెట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని.. అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి మూడు బ్యాగులను స్వాధీనం చేసుకుని...విచారణ నిమిత్తం తిరుపతికి తరలించారు.
Intro:డీడీ ప్రభు శర్మBody:నరసన్నపేటConclusion:9440319788
Last Updated : Sep 18, 2019, 1:46 AM IST