చిత్తూరు జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగ్‌కి పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ హెచ్చరించారు. దిల్లీ-రాజస్థాన్ మ్యాచ్ సందర్భంగా మురుకంబట్టు ప్రాంతంలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నారన్న సమాచారంపై పోలీసులు నిఘా ఉంచి... సంఘటనా స్థలంలో ఉన్న 15మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2లక్షల 65వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు... నగదు స్వాధీనం
చిత్తూరు జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2లక్షల 65వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు...నగదు స్వాధీనం
చిత్తూరు జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగ్‌కి పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ హెచ్చరించారు. దిల్లీ-రాజస్థాన్ మ్యాచ్ సందర్భంగా మురుకంబట్టు ప్రాంతంలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నారన్న సమాచారంపై పోలీసులు నిఘా ఉంచి... సంఘటనా స్థలంలో ఉన్న 15మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2లక్షల 65వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
TAGGED:
చిత్తూరు జిల్లా వార్తలు