అమరావతిలోనే రాజధాని ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. తమ పార్టీ తరపున రైతులకు మద్దతిస్తున్నామన్నారు. తిరుపతిలో సీపీఐ 95వ వ్యవస్థాపక దినోత్సవ సభలో నారాయణ పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అమరావతి గురించి పట్టించుకోకుండా... ప్రస్తుతం మూడు రాజధానుల పల్లవి పాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి