ETV Bharat / state

CPI Narayana : బూట్లు పాలిష్ చేసిన సీపీఐ నారాయణ! - ap latest news

CPI Narayana protest by polishing shoes: చెప్పులపై జీఎస్టీ వేయడాన్ని వ్యతిరేకిస్తూ.. చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు బూట్లకు పాలిష్ చేస్తూ.. సీపీఐ నారాయణ నిరసన తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన ప్రయోజనాలను ముఖ్యమంత్రి జగన్.. ప్రధానమంత్రిని అడగాలని అన్నారు. దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి.. ఒట్టి చేత్తో తిరిగి రాకూడదన్నారు.

CPI narayana fires on laying gst and held protest by polishing shoes
చెప్పులపై జీఎస్టీ.. బూట్లు పాలిష్ చేసి సీపీఐ నారాయణ నిరసన
author img

By

Published : Jan 3, 2022, 4:19 PM IST

బూట్లు పాలిష్ చేసి సీపీఐ నారాయణ నిరసన
CPI Narayana protest by polishing shoes: దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఒట్టి చేత్తో తిరిగి రాకూడదని.. రాష్ట్రానికి అవసరమైన ప్రయోజనాల గురించి ప్రధానమంత్రిని అడగాలని.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చెప్పులపై జీఎస్టీ వేయడాన్ని వ్యతిరేకిస్తూ.. చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు.. బూట్లకు పాలిష్ చేస్తూ ఆయన నిరసన తెలిపారు.

ప్రత్యేక హోదా, పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం జగన్ కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాయడం.. నిరుపేదలను ఇబ్బంది పెట్టడమేంటని ప్రశ్నించారు. కుల, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందన్న నారాయణ.. ఈ పద్ధతి మంచిది కాదని అన్నారు.

గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం సరైంది కాదన్నారు. సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

TDP PROTEST: ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై ఆందోళనలకు తెదేపా పిలుపు.. నేతల గృహ నిర్బంధం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.