ETV Bharat / state

తిరుచానూరు క్వారంటైన్ నుంచి 174 మంది డిశ్చార్జ్ - covid cases in thirachanoor

చిత్తూరు జిల్లా తిరుచానూరులోని క్వారంటైన్ సెంటర్లో కొవిడ్ నుంచి కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేశారు. దాదాపు 173 మందిని డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

covid patiensts discharge from chittor dst thiuchanoor
covid patiensts discharge from chittor dst thiuchanoor
author img

By

Published : Jul 6, 2020, 10:08 AM IST

చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి నిలయం క్వారంటైన్ సెంటర్ నుంచి రికార్డు స్థాయిలో 173 మందిని డిశ్చార్జ్​ చేశారు. వీరంతా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు కొవిడ్​ - 19 జిల్లా ఇంఛార్జీ లక్ష్మి తెలిపారు.

ఇదీ చూడండి..

రూ.10 లక్షల విలువైన తెలంగాణ మద్యం బాటిళ్లు సీజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.