ETV Bharat / state

'పరిశుభ్రతను పాటిద్దాం.. కరోనాను తరిమికొడదాం' - రుయా ఆసుపత్రిలో కరోనా వైరస్​పై అవగాహన ర్యాలీ

'పరిశుభ్రంగా ఉంటే ఏ జబ్బులు దరిచేరవు. శుభ్రత ఆరోగ్యానికి అసలు రహస్యం. అందరూ ఆరోగ్యంగా ఉండండి.. కరోనాను దగ్గరకు రానివ్వకండి' అంటూ తిరుపతి రుయా ఆసుపత్రి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

corona virus awarness rally in thirupathi ruya hospital
తిరుపతిలో ర్యాలీ నిర్వహిస్తున్న రుయా ఆసుపత్రి సిబ్బంది, విద్యార్థులు
author img

By

Published : Feb 3, 2020, 1:47 PM IST

తిరుపతిలో ర్యాలీ నిర్వహిస్తున్న రుయా ఆసుపత్రి సిబ్బంది, విద్యార్థులు

తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో కరోనా వైరస్​పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొని.. 'పరిశుభ్రత పాటిద్దాం.. కరోనా వ్యాధిని తరిమికొడదాం' అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్​పై నోడల్ అధికారి డాక్టర్ సుబ్బారావు మాట్లాడారు. జలుబు, దగ్గు వంటి వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ.. సకాలంలో వైద్యుని సంప్రదించాలని సూచించారు.

ఇదీ చదవండి:

ప్రపంచంపై ఒకవైపు కరోనా.. మరోవైపు మిడతల దండయాత్ర

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.