ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష - cm programme arrangements in chittor
ఈనెల 9న చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి అధికారులతో సమీక్షించారు.
Intro:పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్య మంత్రి జగన్ ప్రవేశ పెట్టిన అమ్మ ఒడి పథకాన్ని ఇతర రాష్ట్రాలు సైతం అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి తెలిపారు. అమ్మఒడి పథకాన్ని ఈనెల చిత్తూరు లో సీఎం జగన్ ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్ల పై మంత్రులు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి మాట్లడారు.Body:.Conclusion:.