ETV Bharat / state

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభినందించిన సీఎం జగన్‌ - పెద్దిరెడ్డికి సీఎం జగన్ అభినందనలు

చిత్తూరు జిల్లాలో వైకాపా మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలిచారని మంత్రి పెద్దిరెడ్డిని.. సీఎం జగన్​ అభినందించారు.

cm jagan congrats minister peddi reddy
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభినందించిన సీఎం జగన్‌
author img

By

Published : Feb 22, 2021, 1:55 PM IST

సీఎం జగన్​ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్తూరు జిల్లాలో వైకాపా మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలిచారని సీఎం జగన్​.. మంత్రి పెద్దిరెడ్డిని అభినందించారు.

నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బలపర్చిన అభ్యర్థులే 80శాతానికిపైగా గెలుపొందారు. సీఎం జగన్ పాలనకు ఇది ప్రజలు కట్టిన పట్టం. ఇదే స్ఫూర్తితో మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధిస్తాం. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలను కైవసం చేసుకుంటాం - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

మంత్రి పెద్దిరెడ్డి

ఇదీ చదవండి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం : ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.