ETV Bharat / state

చిత్తూరు జిల్లా తెదేపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే! - TOTAL 14

14స్థానాలు ఉన్న చిత్తూరు జిల్లాలో 8స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఆరింటిని పెండింగ్‌లో పెట్టారు.

చిత్తూరు జిల్లా తెదేపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
author img

By

Published : Mar 15, 2019, 7:10 AM IST

Updated : Mar 15, 2019, 9:27 AM IST

చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం ప్రకటించిన జాబితా

సంఖ్య నియోజకవర్గం అభ్యర్థి పేరు
1 పీలేరు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
2 పుంగనూరు ఎన్.అనూష రెడ్డి
3 చంద్రగిరి వెంకట మణి ప్రసాద్(నాని)
4

తిరుపతి

ఎం.సుగుణమ్మ
5 శ్రీకాళ హస్తి బి. సుధీర్ రెడ్డి
6 నగరి గాలి భాను ప్రకాష్
7 పలమనేరు ఎన్.అమర్ నాథ్ రెడ్డి
8 కుప్పం చంద్రబాబు నాయుడు

చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు వారసులు రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. నగరి నియోజకవర్గం నుంచి గాలిముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్‌, శ్రీకాళహస్తి నుంచి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌ రెడ్డి బరిలో నిలుస్తున్నారు.

* మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డికి వరుసకు మరదలు అయిన అనుషరెడ్డి తొలిసారిగా ఓటు పరీక్ష రాస్తున్నారు.

చిత్తూరు జిల్లా తెదేపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే!

పెండింగ్‌ జాబితా

* మదనపల్లి, పూతలపట్టు, సత్యవేడు, తంబళ్లపల్లి, గంగాధరనెల్లూరు, చిత్తూరు

Mumbai, Mar 14 (ANI): At least three people died after a foot over bridge near Chhatrapati Shivaji Maharaj Terminus (CSMT) railway station got collapsed in Mumbai on March 14. As per initial information, 10-12 people are feared to be trapped under the debris. An NDRF team has been moved from Andheri center.

Last Updated : Mar 15, 2019, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.