చిత్తూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడిని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్చింది. ఇప్పటివరకు పరిశీలకునిగా ఉన్న సర్వే, సెటిల్‌మెంట్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ జైన్ స్థానంలో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ నవీన్‌కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.
ఇదీ చదవండి: