చిత్తూరు జిల్లాలో 2016లో సంచలనం రేపిన గ్రానైట్ వ్యాపారి బజలింగం కిడ్నాప్, హత్యాయత్నం, దోపిడీకి సంబంధించిన కేసులో చిత్తూరు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులోని మెుత్తం 14 మందిలో.. 11 మంది నిందితులకు జీవిత ఖైదు ఖరారు చేయగా.. మరో దోషికి పదేళ్ల జైలు శిక్ష విధించినది. ఇదే కేసులో ఉన్న ఇద్దరు మహిళలను కోర్డు విడుదల చేసింది.
ఇవీ చదవండి: