కుప్పంలో చంద్రబాబు పీఏ మనోహర్, తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. గోనుగూరు గుడిలో విగ్రహాల ధ్వంసం కేసులో పోలీసుల విచారణ చేస్తున్నారు. సంబంధం లేనివారిని ప్రశ్నిస్తున్నారని సీఐ కార్యాలయం ఎదుట తెదేపా నేతలు ధర్నాకు దిగారు. ధర్నా చేసిన చంద్రబాబు పీఏ మనోహర్, మరో 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పీఏ మనోహర్, తెదేపా నేతలు బెయిల్ పై విడుదలయ్యారు.
ఇదీ చదవండి:
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఫలితం మిగిలింది