చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ తెదేపా నాయకుడు గురువయ్య నాయుడు మృతి పట్ల పార్టీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి తీరనిలోటని..పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం బలోపేతానికి గురవయ్య విశేష కృషి చేశారన్నారు. శ్రీకాళహస్తి ఆలయ బోర్డు అధ్యక్షునిగా, జిల్లా రైతు సంఘం అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. గురవయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇదీచదవండి
నిమ్మాడ,పెరియంబాడి ఘటనలపై ఎస్ఈసీ అదనపు డీజీకి చంద్రబాబు ఫిర్యాదు