ETV Bharat / state

తెదేపా కార్యకర్తలపై కావాలనే తప్పుడు కేసులు: చంద్రబాబు - చిత్తూరు తెదేపా కార్యకర్తపై కేసు న్యూస్

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తెదేపా కార్యకర్త రాకేశ్​పై తప్పుడు కేసులు పెట్టారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం.. కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆగ్రహించారు.

chandrababu about false cases on tdp activist rakesh

author img

By

Published : Aug 11, 2020, 2:48 PM IST

గతంలో వైకాపాపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడన్న అక్కసుతో తెదేపా కార్యకర్తపై కేసులు పెట్టడం దారుణమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

కావాలనే.. ఇంటి పక్కవాళ్లతో తమ కార్యకర్త రాకేశ్​పై తప్పుడు ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. గొడవ సమయంలో ఇంట్లో లేని వ్యక్తిపై లేనిపోని సెక్షన్ల కింద కేసులు పెట్టారన్నారు. రాకేశ్​పై కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

మాకు మహానగరాలు లేవు.. మెరుగైన వైద్యం కోసం సహకారం ఇవ్వండి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.