'పది వేలు చెల్లించే భక్తులకు...హారతి ఇవ్వాలి' - తిరుమల శ్రీవారు
శ్రీవాణి ట్రస్టుకు 10 వేల రూపాయలు చెల్లించి..శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు... గతంలో మాదిరిగా హారతి ఇవ్వాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి తితిదేను డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భానుప్రకాష్ శ్రీవాణి ట్రస్టుద్వారా వచ్చిన నిధులను చిత్తూరు జిల్లాలోని దేవాలయాలకు మొదటి దశలో ఖర్చు చేయాలని కోరారు. దూపదీప నైవేద్యాలకు నోచుకోని అన్ని ఆలయాలను గుర్తించి శ్రీవాణి నిధులు కేటాయించేలా తితిదే ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి
By
Published : Mar 3, 2020, 2:13 PM IST
.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి