ETV Bharat / state

'భారత్ సూపర్ పవర్​గా ఆవిర్భవించటం తథ్యం' - bjp mp sujana chaudhary

ఐరాస వేదికగా భారత్ ప్రధాని మోదీ, ఆర్ ఎస్సెస్ లపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై సుజనా ఖండించారు. ఎవరు అడ్డుకున్నా భారత్ సూపర్ పవర్ గా ఆవిర్భవించటం తథ్యమని తెలిపారు.

సుజనాచౌదరి
author img

By

Published : Sep 29, 2019, 12:40 AM IST

సుజనాచౌదరి

విశ్వవేదికపై భారత్ శాంతి మంత్రాన్ని జపిస్తే... అదే వేదికపై పాక్ అసలు బుద్ధి బయటపడిందని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఐరాస వేదికగా భారత్ ప్రధాని మోదీ, ఆర్ ఎస్సెస్ లపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై తిరుపతిలో మాట్లాడిన సుజనా... వాటిని ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడిన తీరు యావత్ భారత్ ను కించపరిచేలా ఉందన్నారు. ఎవరు అడ్డుకున్నా భారత్ సూపర్ పవర్ గా ఆవిర్భవించటం తథ్యమన్నారు.

ఇదీ చూడండి: బాబే నా గురువు.. మోదీనే సరైన నాయకుడు: సుజనా

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_28_all_india_lawyers_union_ab_AP10148

( ) ఆలిండియా లాయర్స్ యూనియన్ సమావేశం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో నిర్వహించారు. కక్షిదారులకు, జూనియర్ న్యాయవాదులకు, న్యాయ విద్యార్థులకు ఉపయుక్తమయ్యే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షుడు రామాంజనేయులు తెలిపారు.

Body:ఆలిండియా లాయర్స్ యూనియన్ 1982లో భారతదేశంలో ఏర్పాటైందని 1995లో విశాఖపట్నంలో ఆశాఖ ఏర్పాటు చేశామని అన్నారు. ముఖ్యంగా న్యాయవాదులకు చట్టపరంగా రావాల్సిన వివిధ లక్షణాలు సాధించేందుకు పోరాటాలు నిర్వహించామని రామాంజనేయులు వివరించారు

Conclusion:కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ సుమిత్ర, విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బైట్:రామాంజనేయులు, అధ్యక్షుడు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.