ETV Bharat / state

ఒకే ఒక్కడు... 24 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు - police

భారీగా ద్విచక్ర వాహనాలను దొంగలించిన ఓ వ్యక్తిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 24 బైక్​లను దొంగిలించాడు ఈ చోరుడు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న బైక్​లు
author img

By

Published : Apr 6, 2019, 11:39 PM IST

బైక్ చోరుడు

రద్దీగా ఉన్న ప్రాంతాల్లో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలే అతడి లక్ష్యం. ఏదైనా బైక్​పై తన కన్ను పడిందంటే కొట్టేసే దాకా వదలడు. ఇలా ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 24 బైక్​లను చోరీ చేశాడు. దొంగిలించిన బైక్​పైనే జల్సాగా తిరుగుతూ పోలీసులకు చిక్కాడు.

తిరుమల బైపాస్ రోడ్​లో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తిని ఆపారు. వాహనానికి సంబంధించి పత్రాలు లేనందున అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనం ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అతడు నిజాలు బయటపెట్టాడు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైక్​ను దొంగలించినట్లు పేర్కొన్నాడు. గతంలో చేసిన దొంగతనాలను కూడా పోలీసులకు వెల్లడించాడు. అతడి చోరీల చిట్టాను వెలికితీసిన పోలీసులు... తిరుపతి ఈస్ట్, రేణిగుంట, పీలేరు పోలీస్ స్టేషన్లలో ఇతడిపై 13 కేసులు నమోదయ్యినట్లు మీడియాకు తెలిపారు. ఇతడి వద్ద నుంచి 11 లక్షల రూపాయల విలువ చేసే 24 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ వెంకటేశ్వర నాయక్ తెలిపారు..

Intro:ap_tpg_82_6_evmvvpatlapariseelana_ab_c14

Body:సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దెందులూరు నియోజకవర్గం కి చెందిన ఈవీఎంలు వివి పాటలపై పరిశీలన మాక్ పోలింగ్ కమిషన్ కార్యక్రమాలు శనివారం నిర్వహించారు దెందులూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇ బి ఆర్ అంబేద్కర్ పర్యవేక్షణలో ఈవీఎంలను పోలింగ్ బూత్ల వారీగా కేటాయించారు అనంతరం కమిషన్ తో పాటు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలకు వేరువేరుగా పోలింగ్ నిర్వహించారు కమిషన్ కార్యక్రమంలో భాగంగా ఈవీఎంలను పూర్తిగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకున్నారు రు బద్రు తదితరులు పాల్గొన్నారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.