తితిదే ప్రత్యేకాధికారిగా ఏవీ ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఉదయం ఎనిమిదన్నర గంటలకు ఆలయంలోని రంగనాయకుల మండపానికి చేరుకున్న ఆయన... ఈవో అనిల్ సింఘాల్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న ధర్మారెడ్డి దంపతులకు... ఆలయ పండితులు వేదాశీర్వచనం చేశారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేదుకు కృషి చేస్తానని ధర్మారెడ్డి అన్నారు.
తిరుమల ప్రత్యేకాధికారిగా ఏవీ ధర్మారెడ్డి బాధ్యతలు - take
తిరుమల ప్రత్యేకాధికారిగా ఏవీ ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టారు. మాజీ జేఈవో శ్రీనివాసరాజు స్థానంలో నియామకం అయ్యారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని ధర్మారెడ్డి తెలిపారు.
ttd
తితిదే ప్రత్యేకాధికారిగా ఏవీ ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఉదయం ఎనిమిదన్నర గంటలకు ఆలయంలోని రంగనాయకుల మండపానికి చేరుకున్న ఆయన... ఈవో అనిల్ సింఘాల్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న ధర్మారెడ్డి దంపతులకు... ఆలయ పండితులు వేదాశీర్వచనం చేశారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేదుకు కృషి చేస్తానని ధర్మారెడ్డి అన్నారు.
Intro:Ap_Vsp_37_12_eakhadasi_poojalu_Ab_AP10151
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: ఏకాదశిని పురష్కరించుకుని విశాఖ గ్రామీణ ప్రాంతంలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు .చోడవరం లోని కన్యకాపరమేశ్వరీ ఆలయంలో పాలాభిషేకం జరిపారు. శయన ఏకాదశి సందర్భంగా జగన్నాథుని మహావిష్ణువు విశ్వరూప ఆలంకరణలో తయారు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. జగన్నథుని దర్శించుకునేందుకు ఆధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.
Body:చోడవరం
Conclusion:8008574732