ETV Bharat / state

ఎలక్ట్రిక్ వాహనాల నగరంగా తిరుపతి:ఎమ్మెల్యే భూమన

తిరుపతి నగరపాలక సంస్థ నగరంలో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.

'తిరుపతిని ఎలక్ర్టిక్ వాహనాల నగరంగా మార్చుతాం'
author img

By

Published : Aug 24, 2019, 1:09 PM IST

తిరుపతిని ఎలక్ర్టిక్ వాహనాల నగరంగా మార్చుతాం

తిరుపతి నగరంలో పూర్తిగా ఎలక్ట్రానిక్స్ వాహనాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి నగరంలోని బస్టాండ్ సమీపంలో అమర రాజ సంస్ధ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు. అమరాన్ ఎలక్ట్రిక్స్ పేరుతో అమర రాజా సంస్థ ప్రయోగాత్మకంగా చేపట్టిన 20 -ఆటోలను ఆయన ఆటోడ్రైవర్లకు పంపిణీ చేశారు. దశలవారీగా మూడేళ్లలో తిరుపతినిఎలక్ట్రిక్ వాహనాల నగరంగా మార్చే విధంగా కృషి చేస్తామన్నారు.

ఇది చూడండి: తిరుపతి చేరిన స్వచ్ఛత ర్యాలీ

Intro:ap_knl_21_14_sriramudi_kalyanam_av_c2
యాంకర్, శ్రీరామ నవమి సందర్బంగా రామాలయాల్లో ఘనంగా సీతారామ కల్యాణం నిర్యాహించారు. కర్నూలు జిల్లా నంద్యాల సంజీవనగర్ కోదండ రామాలయంలో వైభవంగా సీతారాముల కల్యాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపంలో శ్రీ రామచంద్ర స్వామీ, అమ్మవారు సీతా దేవీల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. కన్యా దానం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని పలు రామలయాల్లో సీతారాముల కల్యాణం జరిగింది

Body:సీతా రాముల కల్యాణం

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.