చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. ఆర్మీ జవాన్ రంగంపేటకు చెందిన మనోజ్(28)గా పోలీసులు గుర్తించారు. మనోజ్ 25 రోజుల క్రితం సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: