ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంస్థ ఐకాస నాయకులు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ భవనం ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఐకాస నాయకులు విజ్ఞప్తి చేశారు. కరోనా బారిన పడి మరణించిన ఉద్యోగులకు రూ.50లక్షల పరిహారం కల్పించాలని కోరారు.
ఇదీ చదవండి: