ETV Bharat / state

AP Cabinet: ఈ నెల 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - ఏపీ తాజా వార్తలు

ap cabinet to meet on 16th september
ap cabinet
author img

By

Published : Sep 4, 2021, 2:49 PM IST

Updated : Sep 4, 2021, 4:09 PM IST

14:44 September 04

ap cabinet to meet on 16th september

ap cabinet to meet on 16th september
ఈ నెల 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ఈనెల 16న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయం మొదటి బ్లాక్​లో సీఎం జగన్ అధ్యక్షతన.. గురువారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పెన్షన్ల పంపిణీలో మార్పులు చేర్పులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రోబెషనరీ పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశముంది. దీంతో పాటు బద్వేలును కొత్త రెవెన్యూ డివిజన్​గా ప్రకటించే అంశంపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదీ చదవండి

APSRTC Cargo Service: ఇంటికే ఏపీఎస్​ఆర్టీసీ కొరియర్ సేవలు... వివరాలివే!

Last Updated : Sep 4, 2021, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.