ETV Bharat / state

కన్నుల పండువగా చక్రస్నానమహోత్సవం - devotees

కలియుగ వైకుంఠంగా పిలుచుకునే తిరుమలలో అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని తితిదే వైభవంగా జరిపించింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చక్రస్నానం
author img

By

Published : Sep 12, 2019, 12:27 PM IST

కన్నుల పండువగా చక్రస్నానమహోత్సవం

తిరుమలలో అనంతపద్మనాభస్వామి వత్రాన్ని తితిదే ఘనంగా నిర్వహించింది. శ్రీవారి చక్రత్తాళ్వారును పల్లకీలో ఊరేగింపుగా వరాహ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు అర్చకులు ఆగమోక్తంగా అభిషేకం, పూజలు నిర్వహించారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు. వేల మంది భక్తులు శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలాచరించారు.

ఇది కూడా చదవండి.

టెంపో, ఆర్టీసీ బస్సు ఢీ- ఇద్దరు మృతి

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_47_12_ Urusu piru_Veduka_AV_AP10004Body:అనంతపురం జిల్లాలో మోహరం వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. తలుపుల లో ఉరుసు పీరు ఊరేగింపు సంబరంగా సాగింది. మండల కేంద్రమైన తలుపుల తో పాటు పరిసర గ్రామాల్లో ఉరుసు పీరు ఊరేగింపు సాగింది. భక్తులు ఎక్కడిక్కడ పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. వేడుకను తిలకించేందుకు మండల పరిధిలోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. చిన్న పెద్ద తేడా లేకుండా రోజంతా ఊరేగింపు లో ఉల్లాసంగా పాల్గొన్నారు. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.