చిత్తూరు జిల్లా తిరుపతిలో.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి నిర్వహించారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లోనే నడవాలని నేతలు అన్నారు.
ఇదీ చూడండి: