చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం కక్ష సాధింపు చర్యలో భాగమని మాజీమంత్రి అమర్నాథ్‌రెడ్డి ఆరోపించారు. ఇలా తప్పుడు కేసులు పెట్టడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు.అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేదని హైకోర్టు చెప్పాక.. అక్రమాలకు అవకాశం ఎక్కడుందని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: కరోనా నివారణ చర్యలను.. ప్రధానికి వివరించనున్న సీఎం