ETV Bharat / state

'పార్టీలకతీతంగా తిరుపతి అభివృద్ధికి కృషి చేద్దాం' - hevireddy bhaskar reddy

తుడా పరిధిలోని సామాన్య ప్రజలకు తక్కువ ధరకు ప్లాట్లను అందుబాటులోకి తీసుకొస్తామని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.

చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి
author img

By

Published : Jun 30, 2019, 9:25 PM IST

చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి

తిరుపతిలోని తుడా కార్యాలయంలో అఖిలపక్షం నేతలతో చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి సమావేశం నిర్వహించారు. తుడా అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. తిరుపతి నగర అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా కృషి చేద్దామన్న భాస్కర్​రెడ్డి... మూడు నెలలకోసారి అఖిలపక్షం సమావేశం నిర్వహిస్తామన్నారు. నగర సుందరీకరణలో భాగంగా ఉద్యానవనాలు అభివృద్ధి చేస్తామన్నారు. నర్సరీలను పెంచటం ద్వారా ఉచితంగా మొక్కల పంపిణీ చేస్తామన్న ఆయన... రెవెన్యూ, పోలీసు కార్యాలయాలు, ఆసుపత్రుల్లో రిసెస్షన్ సెంటర్లను నిర్మిస్తామని చెప్పారు. శెట్టిపల్లి భూ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఇదీ చదవండీ...

సీఎంతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

Intro:FILENAME:AP_ONG_32_30_KOTHI_ANTYAKRIYALU_MANAVATVAM_CHATINA_GRAMASTULU_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKAHAM

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని ప్రజలు మానవత్వం చాటుకున్నారు. పట్టణం లో మృతి చెందిన వనారనికి మనుషులకు చేసినట్టే సంప్రదాయంగా అంత్యక్రియలు చేపట్టారు. రిక్షాలో లో కోతి భౌతికకాయానికి కుర్చీమీద కూర్చో పెట్టి డప్పు కొట్టుకుంటూ ఊరేగించారు. అనంతరం మాచర్ల రహదారిలో కోతి భౌతికకాయానికి పూడ్చి పెట్టారు. Body:Shik khajavaliConclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.