తిరుమల శ్రీవారిని అహోబిలం పీఠాధిపతి శ్రీరంగనాథ స్వామీజి దర్శించుకున్నారు. ఉదయం మొదటి ఘంట సమయంలో ఆలయానికి చేరుకున్న స్వామివారికి అర్చకులు మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి మూలమూర్తిని దర్శించుకున్న పీఠాధిపతిని శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అహోబిలం పీఠాధిపతి - latest news of thirumala
తిరుమల శ్రీవారిని అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర హహోదేశికన్ స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ పండితులు పీఠాథిపతికి అతిథి మర్యాదలు చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అహోబిలం పీఠాధిపతి