సీఏఏ, ఎన్ఆర్సీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో సీపీఐ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. వీటిని రాష్ట్రంలో అమలు చేయకుండా ప్రభుత్వం తీర్మానం చేయాలని ఆందోళనకారులు నినదించారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో తమ మెడకు ఉరితాడు బిగుసుకుంటోందంటూ ఉరితాళ్లతో నిరసన తెలిపారు.
ఇదీ చదవండి: