ETV Bharat / state

జంటహత్యల కేసు: నిందితులు మదనపల్లె సబ్​జైలుకు తరలింపు - మదనపల్లి జంట హత్య కేసు తాజా వార్తలు

చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన.. మదనపల్లె జంటహత్యల కేసు నిందితులు పురుషోత్తంనాయుడు, పద్మజను.. విశాఖ జైలు నుంచి మదనపల్లె తీసుకువచ్చారు. విశాఖ మానసిక వైద్యశాలలో వారికి చికిత్స పూర్తవటంతో.. మదనపల్లె సబ్​జైలుకు తరలించారు.

culprits
జంటహత్యల కేసు నిందితులు మదనపల్లె సబ్​జైలుకు తరలింపు
author img

By

Published : Mar 30, 2021, 12:50 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఇద్దరు కుమార్తెలను దారుణంగా హతమార్చిన పురుషోత్తంనాయుడు, పద్మజను.. విశాఖ జైలు నుంచి మదనపల్లె సబ్​జైలుకు తీసుకువచ్చారు. పురుషోత్తం నాయుడు మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో.. విశాఖ మానసిక వైద్యశాలకు తరలించారు. చికిత్స అనంతరం వారిని మళ్లీ విశాఖ నుంచి మదనపల్లి సబ్ జైలుకు తీసుకొచ్చారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.