ETV Bharat / state

యువకుడి ఆత్మహత్యాయత్నం.. పోలీసులే కారణమంటూ సెల్ఫీ - selfi video

ఏ తప్పూ చేయకపోయినా ఓ పోలీస్ అధికారి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఓ యువకుడు మనస్థాపం చెందాడు. తన బాధను వీడియోలో రికార్డు చేసి ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఆత్మహత్య
author img

By

Published : Aug 23, 2019, 12:04 AM IST

బాధితుడి సెల్పీ వీడియో

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముంగిలపట్టు గ్రామానికి చెందిన యువకుడు.. పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు యత్నించాడు. ఏ తప్పు చేయకపోయినప్పటికీ తనను చంద్రగిరి ఎస్సై రామకృష్ణ వేధిస్తున్నాడని రమేశ్ అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ఆవేదనను ఫోన్​లో రికార్డు చేశాడు. గతంలో జరిగిన ఓ వివాదాన్ని మనసులో పెట్టుకుని ఎస్సై తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నాడు. పోలీస్​స్టేషన్​లో ఉంచి చిత్రహింసలకు గురిచేశాడని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో తీసి తన స్నేహితులకు వాట్సాప్​లో పంపాడు. అప్రమత్తమైన స్నేహితులు అతన్ని గుర్తించి హుటాహుటిన తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం రమేశ్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Intro:ap_knl_24_22_water_selfi_phitos_av_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో వరదనీటితో పరవళ్లు తొక్కుతున్న కుందునదిని వీక్షించేందుకు ప్రజలు వస్తున్నారు.కుందునది ఒడ్డున నిలబడి చరవాణి తో సెల్ఫీలు దిగుతున్నారు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. కుందునదిలో నీటి ప్రవాహాం అధికమవ్వడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలను కుందునది వద్దకు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

Body:కుందునది సెల్ఫీలు, ఫోటోలు

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.