చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం తుమ్మలగొంది గ్రామానికి చెందిన స్వర్ణలత ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ సంతానం కలిగారని.. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అయితే స్వర్ణలతకు ఇది మూడో కాన్పు. అంతకు ముందు జరిగిన రెండు కాన్పుల్లో ఇద్దరు ఆడపిల్లలు కలిగారని ఆమె తెలిపింది.
ఇదీ చదవండీ...అనుమానంతోనే అనూష హత్య: ఎస్పీ విశాల్ గున్నీ