ETV Bharat / state

DIED: కరోనాతో.. చిత్తూరు జిల్లా వాసి మృతి - చిత్తూరు జిల్లా తాజా వార్తలు

DIED: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా బారినపడి చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలానికి చెందిన ఓ వ్యక్తి (39) శనివారం మృతి చెందారు.

covid
covid
author img

By

Published : Jun 19, 2022, 8:18 AM IST

DIED: కరోనా బారినపడి చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలానికి చెందిన ఓ వ్యక్తి (39) శనివారం మృతి చెందారు. మూడు రోజుల కిందట ఛాతీనొప్పి రావడంతో స్విమ్స్‌లో చేరగా, ఆయనకు కొవిడ్‌ అని నిర్ధారించి చికిత్స అందించారు. శ్వాసకోశ సమస్య పెరగడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన శనివారం మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.