ETV Bharat / state

ఆయనకు కాలిక్యూలెటర్ అక్కర్లేదు! - tirupati

తిరుపతికి చెందిన జయప్రకాష్ తన అసమాన ప్రతిభతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కు ప్రయత్నం చేశాడు. ఓ యాభై అంకెల సంఖ్యను తీసుకుని కేవలం 4.15 నిమిషాల్లో 25తో గుణించి సరికొత్త రికార్డును నమోదు చేశారు.

ఆయనకు కాలిక్యూలెటర్ అక్కర్లేదు!
author img

By

Published : Jun 27, 2019, 5:57 PM IST

యాభై అంకెల సంఖ్యను మెదడులో గుర్తు పెట్టుకుని కాలిక్యులేటర్ సహాయం లేకుండా 25తో గుణించి కచ్చితమైన సమాధానం చెప్పటం జయప్రకాష్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. తిరుపతికి చెందిన జయప్రకాష్ ఈ విద్య ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కు ప్రయత్నం చేశాడు. ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో జయప్రకాష్.. కంప్యూటర్ ద్వారా రేండమ్గా ఓ యాభై అంకెల సంఖ్యను తీసుకుని కేవలం 4.15 నిమిషాల్లో 25తో గుణించి సరికొత్త రికార్డును నమోదు చేశారు. ఎస్వీ విశ్వవిద్యాలయం విశ్రాంత గణితాచార్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. వేదిక్ మ్యాథ్స్ సూత్రాలు, ఏకాగ్రతతో సంవత్సరం పాటు కృషి చేయటం వలనే ఈ విజయాన్ని సాధించగలిగినట్లు జయప్రకాష్ రెడ్డి తెలిపారు.

a mathematician trial to hold a record in limca book of records

Intro:AP_GNT_26_27_SOCIAL_WELFARE_MD_CHARGE_AVB_C10

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

( )సాంఘీక సంక్షేమ శాఖ ఎండీగా గంధం చంద్రుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సాంఘీక సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో ఎండీగా భాద్యతలు స్వీకరించిన చంద్రుడికి ఉద్యోగులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందేలా కృషి చేస్తానన్నారు.

Body:bite

Conclusion:గంధం చంద్రుడు, ఎండీ, సాంఘీక సంక్షేమ శాఖ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.