చిత్తూరు జిల్లా కలికిరి లో 40 రోజుల క్రితం చిక్కుకుపోయిన 22 మంది వలస కూలీల ను అధికారులు వారిని సొంత వాహనాల్లోనే స్వస్థలాలకు పంపించారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 15 మంది, ఉత్తరాఖండ్‌కు చెందిన నలుగురు, జమ్మూకశ్మీర్‌కి చెందిన ముగ్గురిని వారి సొంత వాహనాల్లో ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వారిని పోలీసులు వారిని అనుమతించారు.
ఇదీ చూడండి: