ETV Bharat / state

ఆత్మహత్య: ప్రేమ విఫలమై.. మనసు భారమై! - latest suicide news in chittor district

తెలిసి.. తెలియని...వయసు.. ప్రేమించింది. నమ్మినవాడే పెళ్లికి నిరాకరించడం.. ఇక చావే..శరణ్యమనుకుంది. బరువెక్కిన గుండెతో.. ఉరి కొయ్యకు వేలాడింది.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/02-December-2019/5247755_775_5247755_1575304730273.png
17-years-old-girl-commits-suicide
author img

By

Published : Dec 2, 2019, 9:23 PM IST

Updated : Dec 2, 2019, 10:12 PM IST

ప్రేమ విఫలమై 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య

చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో 17 ఏళ్ల బాలిక తమ గ్రామంలోని సమీప బంధువును ప్రేమించింది. అయితే ఆ వ్యక్తి పెళ్లికి నిరాకరించటంతో బాలిక తీవ్ర మనస్థాపం చెందింది. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు ప్రేమించుకున్నారని.. రెండేళ్ల తర్వాత వివాహం చేసుకుంటానని ప్రేమికుడు చెప్పినట్టు బాలిక తల్లి తెలిపింది. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా తమకు ఎవరూ న్యాయం చెయ్యలేదని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: విషాదం.. రెండు ప్రేమజంటల బలవన్మరణం

Intro:Ap_tpt_82_02_premavifalam_baalika_aatmahatya_avab_ap10009
ప్రేమ విఫలమై 17ఏళ్ళ బాలిక ఆత్మహత్య

చిత్తూరు జిల్లా కుప్పం మండలం కంగుంది పంచాయతీ కౌశి గాని పల్లిలో 17 ఏళ్ళ బాలిక ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన ఇవ్వాళ వెలుగు చూసింది
బాలిక గ్రామం లోని సమీప బంధువును ప్రేమించినది
అతను పెళ్ళికి ససేమిరా అనడం వల్ల తీవ్ర మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో వురేసుకోని చనిపోయింది
కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు Body:FdsConclusion:Mnb
Last Updated : Dec 2, 2019, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.