ఎన్నికల సంఘం ప్రధాని చేతిలో కీలుబొమ్మగా మారిందని, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. మోదీ, కేసీఆర్, జగన్‌లకు లబ్ధి చేకూరేలా ఈసీ వ్యవహారిస్తోందని అన్నారు. ఐటీ నిపుణుడు హరిప్రసాద్ తో మాట్లాడమంటే ఆయన పై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెబుతుందని.. అలాంటప్పుడు క్రిమినల్ కేసులో ఉన్న వ్యక్తిని రాష్ట్రానికి సీఎస్‌గా ఎలా నియమంచారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.
ఈసీ పక్షపాత వైఖరి అవలంబిస్తోంది: రాజేంద్రప్రసాద్ - రాజేంద్రప్రసాద్
ఈసీ తీరుపై తెదేపా అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.
ఎన్నికల సంఘం ప్రధాని చేతిలో కీలుబొమ్మగా మారిందని, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. మోదీ, కేసీఆర్, జగన్‌లకు లబ్ధి చేకూరేలా ఈసీ వ్యవహారిస్తోందని అన్నారు. ఐటీ నిపుణుడు హరిప్రసాద్ తో మాట్లాడమంటే ఆయన పై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెబుతుందని.. అలాంటప్పుడు క్రిమినల్ కేసులో ఉన్న వ్యక్తిని రాష్ట్రానికి సీఎస్‌గా ఎలా నియమంచారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.
పలు రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభాపతి కోడెల శివప్రసాదరావు మాట్లాడారు. జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 130 పైనే అసెంబ్లీ స్థానాలను గెలుస్తుందని అన్నారు.
Body:గత ఎన్నికల్లో ఎన్నడూ చూడని విధంగా ఈ సారి ఎన్నికలు జరిగాయని, నేను 9 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని కానీ ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని తెలిపారు. వైసీపీ తెలుగుదేశం పార్టీ పై గెలవలేక మోదీ, కేసీఆర్ లతో చేతులు కలిపి దాడులకు దిగిందని అన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇప్పటి ఎన్నికల్లో 20 శాతం కూడా పోలీస్ వ్యవస్థ ఉండటం దారుణమన్నారు. గెలుపు కోసం తాము దాడులు చేయడానికైనా సిద్ధంగాఉన్నామని వైసీపీ తెలిపినా వారికి మద్దతుగా మేము పోలీస్ వ్యవస్థను తగ్గిస్తామని మీరు మీ పని చేసుకోండి అన్నట్లుగా కేంద్రం వ్యవహరించిందని అన్నారు.
Conclusion:ఈ ఎన్నికలు అభివృద్ధికి ఆరాచకానికి జరికిగిన ఎన్నికలని కోడెల తెలిపారు. గతం లి ఎన్నడూ చూడనివిధంగా అభ్యర్థులపై, పోలీసులపై, మీడియాపై దాడులు చేయడం దుశ్చర్యగా అభివర్ణించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రౌడీ రాజకీయ నాయకులను ఏరివేస్తామని అన్నారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు మూడు పార్టీలు వారికి ఎన్నికల కమీషన్ సహకరించి ఎన్నో కుట్రలు పన్నారని సభాపతి వివరించారు. అయినా ప్రజలు, మహిళలు ఎన్ని ఇబ్బందు పడ్డా తమకు ఓట్లు వేశారని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అని తెలిపారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట
9885066052,
8500512909.