ETV Bharat / state

'వైఎస్ హయంలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం' - ys

రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కమిటీలు వేశామని త్వరలో నివేదికలు వస్తాయని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. వైఎస్ హయాంలోని ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామన్నారు.

మంత్రి అనిల్
author img

By

Published : Jul 11, 2019, 10:34 AM IST

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోని ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులపై కమిటీలను ఏర్పాటు చేశామని త్వరలో నివేదికలు వస్తాయన్నారు. నివేదికల ద్వారా రివర్స్ టెండరింగపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులపై అంచనాలు పెంచుకుంటూ పోయిందని విమర్శించారు. కమిటీ నివేదికలు వచ్చాక అన్ని విషయాలు తేటతెల్లమవుతాయన్నారు.

ఇదీచదవండి

బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజు తెదేపా వాయిదా తీర్మానం

Intro:FILE NAME: AP_ONG_31_08_YSR_JAYANTI_VEDUKALU_PALGONNA_MANTRI_SURESH_AV_AP10073
CONTRIBUTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 70 వ జయంతి సందర్బంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర విద్య శాఖ మంత్రి అదిములపు సురేష్ పాల్గొన్నారు. ముందుగా తన కార్యాలయం లో కేక్ కట్ చేశారు. అనంతరం ప్రధాన రహదారిలో గల వైఎస్ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణం లోని ఎంపీ యూపీ పాఠశాలను సందర్శించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.Body:Shaik khajavaliConclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.