ETV Bharat / state

విట్​లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ - Amaravathi

అమరావతిలోని విట్​లో ప్రవేశాల కోసం గురువారం కౌన్సెలింగ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వెల్లూరు, భోపాల్, చెన్నై, అమరావతిలో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

విట్​లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్
author img

By

Published : May 9, 2019, 5:39 PM IST

విట్​లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్

అమరావతిలోని విట్​లో ప్రవేశాల కోసం గురువారం కౌన్సెలింగ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వెల్లూరు, భోపాల్, చెన్నై, అమరావతిలో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గురువారం ఒకటో ర్యాంకు నుంచి 10వేల ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు ఇచ్చినట్లు విట్ అధికారులు తెలిపారు. అడ్మిషన్లు తీసుకున్న సాయిసుముఖ్, రాధాకృష్ణ, సత్యసాయి శరణ్యలకు అమరావతి విట్ ఉపాధ్యక్షులు శంకర్ విశ్వనాథన్, ఉపకులపతి శుభాకర్ ప్రవేశాల లేఖలు అందించారు. జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో మొదటి స్థానం వచ్చిన విద్యార్థులకు వంద శాతం ఫీజు రాయితీ అందిస్తున్నామని రిజిస్ట్రార్ శివకుమార్ చెప్పారు.

Intro:AP_VJA_09_09_RTC_JAC_STRIKE_NOTICE_AVB_C7
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ విజయవాడ ఆర్టీసీ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో సంస్థ ఎమ్మెల్యే సురేంద్ర బాబు కి సమ్మె నోటీసు ఇచ్చారు.. మే 23 తర్వాత ఏ రోజైనా సమ్మెకు వెళ్తామని చెప్పారు. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల లో దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. గతంలో జరిపిన చర్చల ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బైట్...వైవి రావు జెఎసి నేతలు

Body:AP_VJA_09_09_RTC_JAC_STRIKE_NOTICE_AVB_C7
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ విజయవాడ ఆర్టీసీ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో సంస్థ ఎమ్మెల్యే సురేంద్ర బాబు కి సమ్మె నోటీసు ఇచ్చారు.. మే 23 తర్వాత ఏ రోజైనా సమ్మెకు వెళ్దామని చెప్పారు. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల లో దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. గతంలో జరిపిన చర్చల ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బైట్...వైవి రావు జెఎసి నేతలు

Conclusion:AP_VJA_09_09_RTC_JAC_STRIKE_NOTICE_AVB_C7
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ విజయవాడ ఆర్టీసీ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో సంస్థ ఎమ్మెల్యే సురేంద్ర బాబు కి సమ్మె నోటీసు ఇచ్చారు.. మే 23 తర్వాత ఏ రోజైనా సమ్మెకు వెళ్దామని చెప్పారు. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల లో దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. గతంలో జరిపిన చర్చల ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బైట్...వైవి రావు జెఎసి నేతలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.